Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, ఓ వ్యక్తిని కత్తితో వెనక భాగంలో పొడిచి చంపేందుకు ప్రయత్నించిన మందుబాబు

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వీపు భాగంలో మందు బాబు కత్తి దింపి పరార్ అయ్యారు. బి.కొత్తకోట మండలం గోళ్లతోపులో ఉండే టేకుమంద వీరస్వామి (50)పై అదే ఊరిలో ఉండే భగవాన్(22) మద్యం మత్తులో కత్తితో పొడచి హత్యాయత్నంకు పాల్పడ్డాడు.

Drug addict stabbed man in back in Annamaiya District

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వీపు భాగంలో  మందు బాబు కత్తి దింపి పరార్ అయ్యారు. బి.కొత్తకోట మండలం గోళ్లతోపులో ఉండే టేకుమంద వీరస్వామి (50)పై అదే ఊరిలో ఉండే భగవాన్(22) మద్యం మత్తులో కత్తితో పొడచి హత్యాయత్నంకు పాల్పడ్డాడు. బాధితుడిని చికిత్స కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయితే వీరి గొడవకు మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.

సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో దారుణ హత్య... తల్లి-కొడుకును కత్తితో పొడిచి చంపిన నాగరాజు అనే వ్యక్తి...పాత కక్షలతో హత్య చేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడి

Drug addict stabbed man in back

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement