Aravind Kejriwal: అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్, పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ నివాసంలో ఉండనున్న కేజ్రీవాల్...వీడియో ఇదిగో

ఇటీవల ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్..తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు కేజ్రీవాల్‌. ఇకపై అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబంతో పాటు మండి హౌస్‌ సమీపంలోని ఫిరోజ్‌ షా రోడ్డులో ఉన్న పంజాబ్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ నివాసంలో ఉండనున్నారు.

Aravind Kejriwal vacates CM residence(X)

ఇటీవల ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్..తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు కేజ్రీవాల్‌. ఇకపై అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబంతో పాటు మండి హౌస్‌ సమీపంలోని ఫిరోజ్‌ షా రోడ్డులో ఉన్న పంజాబ్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ నివాసంలో ఉండనున్నారు.  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం, రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now