Russian Tik Toker Dies On Camera: రష్యన్ టిక్‌ టాకర్‌ అరినా గ్లాజునోవా మృతి, ప్రమాదవశాత్తూ మెట్లపై నుండి పడిపోవడంతో మృతి

ప్రముఖ రష్యన్ టిక్‌టాకర్ అరినా గ్లాజునోవా(27) ప్రమాద వశాత్తూ మృతి చెందారు. జార్జియాలోని టిబిలిసిలో సోషల్ మీడియా కోసం కంటెంట్‌ను చిత్రీకరిస్తుండగా సబ్‌వే మెట్లపై నుండి పడిపోవడంతో మృతి చెందారు. స్నేహితురాలితో కలిసి రికార్డింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ, పాడుతూ ఉండగా బ్యాలెన్స్ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది. ఆమెకు తలకు తీవ్ర గాయాలు కాగా కొద్దిసేపటికే మృతి చెందారు.

Arina Glazunova Dies (Photo Credit X@tabzlive).jpeg

ప్రముఖ రష్యన్ టిక్‌టాకర్ అరినా గ్లాజునోవా(27) ప్రమాద వశాత్తూ మృతి చెందారు. జార్జియాలోని టిబిలిసిలో సోషల్ మీడియా కోసం కంటెంట్‌ను చిత్రీకరిస్తుండగా సబ్‌వే మెట్లపై నుండి పడిపోవడంతో మృతి చెందారు. స్నేహితురాలితో కలిసి రికార్డింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ, పాడుతూ ఉండగా బ్యాలెన్స్ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది. ఆమెకు తలకు తీవ్ర గాయాలు కాగా కొద్దిసేపటికే మృతి చెందారు. నైజర్‌ నదిలో ఘోర పడవ ప్రమాదం, 100 మంది గల్లంతు, వేడుకకు వెళ్లి వెస్తుండగా దుర్ఘటన

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement