Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో మరో రజత పతకం, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో మెడల్ గెలుచుకున్న బాబుటా

ఆసియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్స్ 2023లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అర్జున్ బాబుటా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. బాబుటా ఈ ఈవెంట్‌లో 251.2 పాయింట్లు సాధించి అత్యద్భుతంగా ఆడాడు.

Asian Para Games 2023 Logo (Photo Credits: @19thAGofficial/Twitter)

ఆసియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్స్ 2023లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అర్జున్ బాబుటా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. బాబుటా ఈ ఈవెంట్‌లో 251.2 పాయింట్లు సాధించి అత్యద్భుతంగా ఆడాడు.

Here's News

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement