Pakistan: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు, క్వెట్టా రైల్వే స్టేషన్‌ సమీపంలో భారీ పేలుడు..20 మంది మృతి..వీడియో ఇదిగో

పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ భారీ పేలుడు సంభవించగా స్టేషన్ నుంచి రైలు పెషావర్ బయలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

At least 20 killed in Pakistan train station bomb blast(X)

పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ భారీ పేలుడు సంభవించగా స్టేషన్ నుంచి రైలు పెషావర్ బయలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ప్ర‌పంచ దేశాల్లో‌కెల్లా ఇండియానే సూప‌ర్ ప‌వ‌ర్, ప్రశంసలు కురిపించిన రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్, భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోంద‌ని వెల్లడి 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement