Dantewada Naxal Attack: మిన్నంటిన రోదనల మధ్య జవాను శవపేటిక మోసిన సీఎం, దంతెవాడలో మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్లకు నివాళి
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రం దంతెవాడ (Dantewada) జిల్లాలో మావోయిస్టుల (Maoists) దాడిలో 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే.ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్(Bhupesh Baghel) మృతులకు నివాళి అర్పించారు. ఆ సందర్భంగా సీఎం జవాన్ శవపేటికను మోశారు. వాహనం వరకు ఆయన దానిని తీసుకెళ్లారు.
Here's ANI Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement