Student Committed Suicide: 12వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య, సంఘటనపై విచారణ జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్
బెంగళూరులోని 10వ తరగతి విద్యార్థిని తన అపార్ట్మెంట్ భవనంలోని 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటనపై విచారణ జరిపించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారని పోలీసులు బుధవారం తెలిపారు.
బెంగళూరులోని 10వ తరగతి విద్యార్థిని తన అపార్ట్మెంట్ భవనంలోని 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటనపై విచారణ జరిపించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారని పోలీసులు బుధవారం తెలిపారు.ఈ సంఘటన నగరంలోని బెల్లందూరు ప్రాంతంలోని క్లాసిక్ అపార్ట్మెంట్లో మంగళవారం చోటుచేసుకుంది.
Here's IANS Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement