Viral Video: రెండిళ్ల మధ్యలో కోబ్రా..వైరల్‌గా మారిన వీడియో ఇదిగో
ఓ కాలనీలోకి వచ్చిన కోబ్రా రెండిళ్ల మధ్యలో ఆగిపోయింది. అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో ఆ ఇంటి మహిళ బయటికి వచ్చి కర్ర తీసుకుని పదే పదే చప్పుడు చేస్తుంది. దీంతో పాము భయపడి ఆమె ఉన్న వైపు వెళ్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ కాలనీలోకి వచ్చిన కోబ్రా రెండిళ్ల మధ్యలో ఆగిపోయింది. అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో ఆ ఇంటి మహిళ బయటికి వచ్చి కర్ర తీసుకుని పదే పదే చప్పుడు చేస్తుంది. దీంతో పాము భయపడి ఆమె ఉన్న వైపు వెళ్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకంటే నీచం ఉంటుందా? శవాన్ని కూడా వదలని దుర్మార్గుడు, ముంబైలో జరిగిన ఘటన చూసి విస్తుపోతున్న నెటిజన్లు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)