Congress MLA Anirudh Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏకంగా వెండితో మంచం.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్లో వీడియో వైరల్, మీరు చూసేయండి

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Congress MLA Anirudh Reddy) ఇంట్లో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెండితో బెడ్(Silver Bed) చేయించుకున్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే.

Congress MLA from Jadcharla made silver bed, video goes viral(Video grab)

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Congress MLA Anirudh Reddy) ఇంట్లో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెండితో బెడ్(Silver Bed) చేయించుకున్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే. అయితే మనం ఇప్పటివరకు ఇంట్లో వెండి ప్లేట్లు, గ్లాసులు, పూజ సామాగ్రి చుసుంటాం.. కానీ ఆయన ఇంట్లో బెడ్, డైనింగ్ టేబుల్ సహా అన్నీ వెండితో చేయించినవే.

రోజ్ వుడ్‌తో సీలింగ్, రాజ భవనం లాంటి ఆ ఇంట్లో వెండితో(Silver) బెడ్, డైనింగ్ టేబుల్, చైర్స్ చేయించుకున్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.  ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, గోషామహల్‌లో 26 ఎకరాల్లో నిర్మాణం

 Congress MLA from Jadcharla made silver bed, video goes viral

వెండితో బెడ్ చేయించుకున్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో, ఫోటోలు

Advertisement
Advertisement
Share Now
Advertisement