AAP vs BJP Fight: ఆమ్ ఆద్మీ-బీజేపీ నేతల తుక్కు తుక్కు ఫైటింగ్, కుప్పకూలిన కౌన్సిలర్, మూడో రోజు కూడా సభలో గందరగోళం

ఢిల్లీ సివిక్ సెంటర్‌లో ఆప్, బిజెపి కౌన్సిలర్‌ల మధ్య శుక్రవారం ఘర్షణ జరగడంతో ఒక కౌన్సిలర్ కుప్పకూలిపోయాడు.AAP, BJP కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు తోపులాటలు, మానవహారాలు, దెబ్బల వర్షం కురిపించడంతో ఢిల్లీ సివిక్ సెంటర్‌లో మరోసారి రచ్చ మొదలైంది.సభలో మూడో రోజు కూడా గందరగోళం చోటు చేసుకుంది.

Visual from the Delhi Civic Centre (Photo/ANI)

ఢిల్లీ సివిక్ సెంటర్‌లో ఆప్, బిజెపి కౌన్సిలర్‌ల మధ్య శుక్రవారం ఘర్షణ జరగడంతో ఒక కౌన్సిలర్ కుప్పకూలిపోయాడు.AAP, BJP కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు తోపులాటలు, మానవహారాలు, దెబ్బల వర్షం కురిపించడంతో ఢిల్లీ సివిక్ సెంటర్‌లో మరోసారి రచ్చ మొదలైంది.సభలో మూడో రోజు కూడా గందరగోళం చోటు చేసుకుంది.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement