COVID-19 India: ఢిల్లీలో అత్యంత తక్కువగా కొత్త కేసులు నమోదు, గత 24 గంటల్లో కేవలం 316 మందికి కరోనా, 521 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,962
దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కేవలం 316 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. 41 మంది మరణించారు. 521 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,962 కాగా, ఇప్పటి వరకు 24,668 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఢిల్లీలో 14,29,791 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14,00161 మంది కోలుకున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్ను గుర్తించిన సైంటిస్టులు
India's Suicide Death Rate: భారత్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో మహిళలకన్నా పురుషులే ఎక్కువ, ఆత్మహత్య మరణాల రేటుపై షాకింగ్ నివేదిక వెలుగులోకి
PNB Reduced Interest Rates: హోం లోన్, కార్ లోన్ ఉందా? మీకు గుడ్న్యూస్, ఆర్బీఐ నిర్ణయంతో వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకు
Advertisement
Advertisement