Coronavirus in India: దేశంలో కొత్తగా 7,554 కరోనా కేసులు నమోదు, నిన్న 223 మంది మృతి, 85,680 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స
దేశంలో కొత్తగా 7,554 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనాతో నిన్న 223 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది. కరోనా నుంచి కొత్తగా 14,123 మంది కోలుకున్నారని తెలిపింది. ఇక ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 85,680 మంది చికిత్స తీసుకుంటున్నారని వివరించింది.
దేశంలో కొత్తగా 7,554 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనాతో నిన్న 223 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది. కరోనా నుంచి కొత్తగా 14,123 మంది కోలుకున్నారని తెలిపింది. ఇక ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 85,680 మంది చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. ఇప్పటివరకు దేశంలో 177.79 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.96 శాతంగా ఉందని వివరించింది. ఇప్పటివరకు మొత్తం 76.91 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement