COVID in Karnataka: కర్ణాటకలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో 14246 కొత్త కేసులు నమోదు, ఇద్దరు మృతి, కొత్తగా 362 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్

కర్ణాటకలో ఈరోజు 4246 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 2 మరణాలు సంభవించాయి. కొత్తగా 362 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు; ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 17414 కి పెరిగాయి.

Coronavirus in India (Photo Credits: PTI)

కర్ణాటకలో ఈరోజు 4246 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 2 మరణాలు సంభవించాయి. కొత్తగా 362 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు; ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 17414 కి పెరిగాయి.

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement