COVID-19 in Tamil Nadu: తమిళనాడులో గత 24 గంటల్లో6,983 కరోనా కేసులు, కొత్తగా 11 మరణాలు, ప్రస్తుతం 22,828 యాక్టివ్ కేసులు

తమిళనాడులో గత 24 గంటల్లో 6,983 తాజా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 11 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలోలో యాక్టివ్ కేసులు 22,828కి పెరిగాయి, గత 24 గంటల్లో 721 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు

COVID Representative image

తమిళనాడులో గత 24 గంటల్లో 6,983 తాజా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 11 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలోలో యాక్టివ్ కేసులు 22,828కి పెరిగాయి, గత 24 గంటల్లో 721 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement