Coronavirus in India: దేశంలో కొత్తగా 1,778 కరోనా కేసులు నమోదు, గత 24 గంటల్లో 62 మంది మృతి

దేశంలో కొత్తగా 1,778 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,12,749కి చేరాయి. ఇందులో 4,24,73,057 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,16,605 మంది మరణించగా, 23,087 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో 2542 మంది కరోనా నుంచి బయటపడగా, 62 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

దేశంలో కొత్తగా 1,778 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,12,749కి చేరాయి. ఇందులో 4,24,73,057 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,16,605 మంది మరణించగా, 23,087 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో 2542 మంది కరోనా నుంచి బయటపడగా, 62 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక ప్పటివరకు 1,81,89,15,234 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. అయితే గత రెండు రోజులుగా కరోనా రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 1581 కేసులు నమోదవగా, తాగా అవి 1778కి పెరిగాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement