COVID19 in India: దేశంలో కొత్తగా 13,615 కొవిడ్‌ కేసులు నమోదు, తాజాగా 13,265 మంది బాధితులు కోలుకోని డిశ్చార్జ్, ప్రస్తుతం దేశంలో 1,31,043 యాక్టివ్‌ కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 13,615 కొవిడ్‌ కేసులు నమోదయ్యాని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 13,265 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి కారణంగా మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,31,043 యాక్టివ్‌ కేసులున్నాయి.

Coronavirus test (Photo-ANI)

దేశంలో గడిచిన 24 గంటల్లో 13,615 కొవిడ్‌ కేసులు నమోదయ్యాని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 13,265 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి కారణంగా మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,31,043 యాక్టివ్‌ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.23శాతంగా ఉన్నది. తాజాగా నమోదైన కేసులతో 4,36,52,944కు చేరింది. ఇందులో 4,29,96,427 మంది కోలుకున్నారు. 5,25,474 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1,99,00,59,536 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement