Covid in India: దేశంలో గత 24 గంటల్లో 16,678 కరోనా కేసులు, కొత్తగా 14,629 మంది కోలుకోగా... 26 మంది మృతి
దేశంలో గత 24 గంటల్లో 16,678 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 14,629 మంది కోలుకోగా... 26 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,30,713కి పెరిగింది.
దేశంలో గత 24 గంటల్లో 16,678 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 14,629 మంది కోలుకోగా... 26 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,30,713కి పెరిగింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,36,39,329కి పెరిగాయి. వీరిలో 4,29,83,162 మంది కోలుకున్నారు.
ఇక ఇప్పటి వరకు 5,25,454 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 5.99 శాతంగా, రికవరీ రేటు 98.50 శాతంగా, క్రియాశీల రేటు 0.30 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,98,88,77,537 డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 11,44,145 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement