Covid in India: దేశంలో కొత్తగా 18,257 కరోనా కేసులు, గత 24 గంటల్లో 42 మంది కరోనాతో మృతి, మరో 1,28,690 కేసులు యాక్టివ్
దేశంలో కొత్తగా 18,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,36,22,651 కు చేరాయి. ఇందులో 4,29,68,533 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,428 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 1,28,690 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 42 మంది కరోనాతో మృతిచెందారు.
దేశంలో కొత్తగా 18,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,36,22,651 కు చేరాయి. ఇందులో 4,29,68,533 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,428 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 1,28,690 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 42 మంది కరోనాతో మృతిచెందారు. 14,553 మంది డిశ్చార్జీ అయ్యారు.కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.22 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.30 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీరేటు 98.50 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నదని తెలిపింది. ఇప్పటివరకు 198.76 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement