Covid in India: దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు, గత 24 గంటల్లో 18,517 మంది బాధితులు డిశ్చార్జ్
దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,38,03,619కి చేరాయి. ఇందులో 4,31,13,623 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,785 మంది కరోనాకు బలయ్యారు. మరో 1,45,654 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,38,03,619కి చేరాయి. ఇందులో 4,31,13,623 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,785 మంది కరోనాకు బలయ్యారు. మరో 1,45,654 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 18,517 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడి డిశ్చార్జీ అయ్యారని, 40 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Advertisement
సంబంధిత వార్తలు
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్ను గుర్తించిన సైంటిస్టులు
GBS Outbreak in Andhra Pradesh: ఏపీని వణికిస్తున్నజీబీఎస్, తాజాగా శ్రీకాకుళంలో యువకుడికి బ్రెయిన్ డెడ్, ఇద్దరి పరిస్థితి విషమం, అప్రమత్తమైన అధికారులు, గిలియన్-బార్ సిండ్రోమ్ లక్షణాలు ఇవిగో..
Guillain-Barre Syndrome Syndrome: మహారాష్ట్రని వణికిస్తున్న జీబీఎస్ సిండ్రోమ్, ముంబైలో తొలి మరణం, రాష్ట్రంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు ఇవే..
New HMPV Cases in Gujarat: గుజరాత్లో మరో బాలుడికి HMPV వైరస్, మొత్తం 8 కి చేరిన కేసుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement