Covid in India: దేశంలో కొత్తగా 3275 మందికి కరోనా, మరో 55 మంది మృతి, మరో 19,719 కేసులు యాక్టివ్‌

దేశంలో కొత్తగా 3275 మందికి కరోనా సోకింది. మరో 55 మంది మృతిచెందారు. 3010 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,30,91,393కు చేరాయి. ఇందులో 4,25,47,699 మంది కోలుకోగా, 5,23,975 మంది మరణించారు. మరో 19,719 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది.

Representative image

దేశంలో కొత్తగా 3275 మందికి కరోనా సోకింది. మరో 55 మంది మృతిచెందారు. 3010 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,30,91,393కు చేరాయి. ఇందులో 4,25,47,699 మంది కోలుకోగా, 5,23,975 మంది మరణించారు. మరో 19,719 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు 1,89,63,30,362 కరోనా డోసులు పంపిణీ చేశామని, బుధవారం ఒకేరోజు 13,98,710 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని పేర్కొన్నది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement