Covid in India: దేశంలో కొత్తగా 5379 కరోనా కేసులు నమోదు, గత 24 గంటల్లో 7094 మంది కోలుకోగా, 16 మంది మృతి

దీంతో మొత్తం కేసులు 4,44,72,241కి చేరాయి. ఇందులో 4,38,93,590 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 5,28,057 మంది మరణించగా, 50,594 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

దేశంలో గత 24 గంటల్లో 5379 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,72,241కి చేరాయి. ఇందులో 4,38,93,590 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 5,28,057 మంది మరణించగా, 50,594 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 7094 మంది కోలుకోగా, 16 మంది మరణించారు.కరోనా కేసులు తగ్గుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.67 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.70 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 213.91 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif