Coronavirus in India: దేశంలో అత్యంత తక్కువగా కరోనా కేసులు, గత 24 గంటల్లో కొత్తగా 6,822 కొవిడ్ కేసులు, మరో 220 మంది మృతి
దేశంలో కరోనా కేసులు 558 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి చేరాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ (Health Ministry) మంగళవారం తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,822 కొవిడ్ కేసులు (Coronavirus in India) రికార్డయ్యాయని పేర్కొన్నది.
దేశంలో కరోనా కేసులు 558 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి చేరాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ (Health Ministry) మంగళవారం తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,822 కొవిడ్ కేసులు (Coronavirus in India) రికార్డయ్యాయని పేర్కొన్నది. కొత్తగా 10,004 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మరో 220 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,48,383కు పెరిగింది. ఇందులో 3,40,79,612 మంది కోలుకున్నారు. వైరస్‌తో ఇప్పటి వరకు 4,73,757 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 95,014 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 128.76కోట్ల మందికి టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement