Coronavirus in India: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు నమోదు, మరో 396 మంది మృతి, ప్రస్తుతం దేశంలో 1,09,940 యాక్టివ్ కేసులు
భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే నిన్న కరోనా నుంచి 10,264 మంది కోలుకున్నారు. కరోనాతో మరో 396 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 539 రోజుల కనిష్ఠానికి చేరుకుంది.
భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే నిన్న కరోనా నుంచి 10,264 మంది కోలుకున్నారు. కరోనాతో మరో 396 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 539 రోజుల కనిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనాతో 1,09,940 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,39,67,962 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో మొత్తం 4,66,980 మంది మృతి చెందారు. మొత్తం 63,59,24,763 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం 119,38,44,741 డోసుల వ్యాక్సిన్ వేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement