Cyclone Biparjoy: వీడియో ఇదిగో, బిపర్‌జోయ్‌ విధ్వంసం, బలమైన గాలుల కారణంగా కుప్పకూలిన చెట్లు, కలవాడ్-ధోరాజి హైవే నుండి ఉదయం దృశ్యాలు ఇవే..

గత పదిరోజులుగా భయాందోళనకు గురిచేస్తున్న తీవ్ర తుపాను బిపర్‌జోయ్‌ ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్‌లో తీరాన్ని తాకింది. గంటకు 125 కిమీ నుంచి 140 కిమీ వేగంతో కఛ్‌ జిల్లాలోని జఖౌ పోర్టు సమీపంలో సౌరాష్ట్ర, కచ్ తీరాలను దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది

Cyclone in Gujarat. (Photo Credits: Twitter Video Grab)

గత పదిరోజులుగా భయాందోళనకు గురిచేస్తున్న తీవ్ర తుపాను బిపర్‌జోయ్‌ ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్‌లో తీరాన్ని తాకింది. గంటకు 125 కిమీ నుంచి 140 కిమీ వేగంతో కఛ్‌ జిల్లాలోని జఖౌ పోర్టు సమీపంలో సౌరాష్ట్ర, కచ్ తీరాలను దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. గుజరాత్‌లోని కచ్ఛ్ జిల్లాలోని తీరప్రాంత పట్టణంలో వర్షపాతం కొనసాగుతుండటంతో మాండ్విలో నేలకొరిగిన చెట్లను తొలగించేందుకు మట్టి తరలింపు యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. నిన్న గుజరాత్ తీరం వెంబడి 'బిపార్జోయ్' తుపాను తీరాన్ని తాకడంతో జామ్‌నగర్‌లో బలమైన గాలుల కారణంగా చెట్లు నేలకూలాయి.

Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement