Cylinder Blast in Delhi: ఢిల్లీలో సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం, మంటలను ఆర్పేందుకు 11 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి..

ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు 11 అగ్నిమాపక యంత్రాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపింది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవు. ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Representative Image

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement