Delhi Building Collapse: వీడియో ఇదిగో.. ఢిల్లీలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు..
Delhi Building Collapse: ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఉన్న ఒక ఐదంతస్తుల భవనం బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని భావిస్తుండటంతో ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది, స్థానికులు కలిసి చేతులతో కాంక్రీట్ పెళ్లలను తొలగిస్తూ రక్షణ చర్యలు చేపట్టారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాలు వేగంగా చేరుకునేందుకు సీమాపురి గోల్ చక్కర్, డీఎల్ఎఫ్ భోపురా ప్రాంతాలకు రావొద్దని ట్రాఫిక్ పోలీసులు 'ఎక్స్' వేదికగా విజ్ఞప్తి చేశారు. గతంలో సత్యనికేతన్ లో హాస్టల్ భవనం కూలి ఏడుగురు మరణించిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం జరగడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
Delhi Building Collapse:
Tags
Delhi building collapse
Delhi building collapse today
five storey building collapse Delhi
Seemapuri building collapse
Delhi Seemapuri
Delhi building collapse latest news
building collapse in Delhi
rescue operation Delhi
Delhi breaking news
people trapped Delhi building collapse
ఢిల్లీ భవనం కూలింది
ఢిల్లీ భవన ప్రమాదం
సీమాపురి భవనం కూలింది
ఢిల్లీ సీమాపురి
ఢిల్లీ భవనం కూలిన ఘటన
ఢిల్లీ తాజా వార్తలు
భవన ప్రమాదం
రెస్క్యూ ఆపరేషన్
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement