Gold Paste Worth Rs 93 Lakh Seized: వీడియో ఇదిగో, ఫ్యాంట్ జిప్ పైన రూ.93 లక్షల విలువైన బంగారం స్మగ్లింగ్, ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టుబడిన ప్రయాణికుడు
ఢిల్లీ | సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బుధవారం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణీకుడి నుండి రూ.93 లక్షల విలువైన 1597 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకుంది. ఆ ప్రయాణికుడిని కరిబిల్ హక్ అనే భారతీయుడిగా గుర్తించారు
ఢిల్లీ | సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బుధవారం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణీకుడి నుండి రూ.93 లక్షల విలువైన 1597 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకుంది. ఆ ప్రయాణికుడిని కరిబిల్ హక్ అనే భారతీయుడిగా గుర్తించారు, అతను దుబాయ్ నుండి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చాడని CISF తెలిపింది, ఫ్యాంట్ జిప్ దగ్గర బెల్ట్ పట్టాలో ఈ బంగారాన్ని దాచుకుని ఇండియాకు వస్తుండగా పట్టుబడ్డాడు. వీడియో ఇదే..
ANI Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement