Delhi Fire: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, ఇద్దరు కార్మికులు మృతి, లోపల చిక్కుకున్న పలువురు కార్మికులు

ఢిల్లీ నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో మంటలు చెలరేగడంతో 10 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురిని రక్షించగా, మరికొంత మంది చిక్కుకుపోయారు.

Fire (Representational image) Photo Credits: Flickr)

ఢిల్లీ నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో మంటలు చెలరేగడంతో 10 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురిని రక్షించగా, మరికొంత మంది చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపింది,  నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని పాదరక్షల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. కొంత మంది గాయపడ్డారు . వారిని ఆసుపత్రికి తరలించబడ్డారు, అందరూ స్థిరంగా  స్వల్ప గాయాలతో ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు మరణించారు మరియు వారి గుర్తింపును ఏర్పాటు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement