Delhi Horror: దారుణమైన వీడియో ఇదిగో, కారుతో 200 మీటర్ల దూరం ఓ వ్యక్తిని ఈడ్చుకువెళ్లిన డ్రైవర్, చికిత్స పొందుతూ బాధితుడు మృతి

ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో ఓ వ్యక్తిని..కారు డ్రైవర్ తన కారుతో దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి చంపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన కెమెరాలో చిక్కుకోగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నివేదికల ప్రకారం, లాగబడిన వ్యక్తి క్యాబ్ యజమాని, డ్రైవర్.

Cab Driver Robbed, Killed After Being Dragged on Road in Mahipalpur; Horrific Video of Car Dragging Body Surfaces

ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో ఓ వ్యక్తిని..కారు డ్రైవర్ తన కారుతో దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి చంపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన కెమెరాలో చిక్కుకోగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నివేదికల ప్రకారం, లాగబడిన వ్యక్తి క్యాబ్ యజమాని, డ్రైవర్. క్లిప్‌లో బాధితుడిని రోడ్డుపైకి లాగడం చూడవచ్చు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఫరీదాబాద్‌కు చెందిన బిజేంద్ర అనే వ్యక్తిని బాధితుడిగా పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Cab Driver Robbed, Killed After Being Dragged on Road in Mahipalpur; Horrific Video of Car Dragging Body Surfaces

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement