Delhi Shocker: నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వెనకు నుంచి తలపై గన్‌తో కాల్చిన బాలుడు, షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

దీంతో ఆ వ్యక్తి రోడ్డుపై కుప్పకూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించారు.

Man Shot At In Head By Minor Boy In Broad Daylight In Seelampur Market

ఢిల్లీలో సీలంపూర్‌లోని ఖబ్రీ మార్కెట్‌ ప్రాంతంలోని ఓ వీధిలో నడుస్తూ వెళ్తున్న వ్యక్తి వెనుక నుంచి మైనర్‌ బాలుడు గన్‌తో తలపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ వ్యక్తి రోడ్డుపై కుప్పకూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కొందరు స్థానికులు వెంటనే స్పందించారు. కాల్పులకు గురైన వ్యక్తిని పక్కకు తిప్పారు. తుపాకీ కాల్పులకు గురైన వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా షెహన్‌వాజ్‌గా గుర్తించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఎందుకు కాల్పులు జరిపాడో అన్నది దర్యాప్తు చేస్తున్నారు. బాబోయ్ దొంగతనంలో కొత్త పద్దతి, నిద్రపోతున్నట్లు నటిస్తూ ఫోన్లు కొట్టేసిన దొంగ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)