Viral Video: వృద్దురాలిపై ఎద్దు దాడి, దేశ రాజధాని ఢిల్లీలో ఘటన, ధైర్యంతో ఎద్దును ఎదుర్కొన్న వృద్ధురాలు..శభాష్ అంటున్న నెటిజన్లు..వీడియో ఇదిగో
ఒక వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇరుకైన వీధిలో నడవసాగింది. ఇంతలో అక్కడే ఉన్న ఒక ఎద్దు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. నేలపై పడిన ఆమెను కొమ్ములతో పొడిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ వృద్ధురాలు ధైర్యంతో ఆ ఎద్దును ఎదుర్కొనగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారగా నెటిజన్లు శభాష్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇరుకైన వీధిలో నడవసాగింది. ఇంతలో అక్కడే ఉన్న ఒక ఎద్దు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. నేలపై పడిన ఆమెను కొమ్ములతో పొడిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ వృద్ధురాలు ధైర్యంతో ఆ ఎద్దును ఎదుర్కొనగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారగా నెటిజన్లు శభాష్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం, అధికార- ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం, ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బ్యానర్ ప్రదర్శనపై మొదలైన గొడవ
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)