Dussehra 2022 Wishes: దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ప్రతి ఒక్కరి జీవితంలో ధైర్యం, సంయమనం, సానుకూల శక్తిని తీసుకురావాలని కోరిన ప్రధాని

దేశ ప్రజలకు ప్రధాని మోదీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయానికి ప్రతీక అయిన విజయదశమి సందర్భంగా దేశప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో ధైర్యం, సంయమనం మరియు సానుకూల శక్తిని తీసుకురావాలని కోరుకుంటున్నాను.

PM-Narendra-Modi-Speech

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement