Earthquake In Gujarat: గుజరాత్ లో భూకంపం, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదు, భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనం
గుజరాత్‌లో శనివారం భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు రావడంతో భయానక వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చారు.
గుజరాత్‌లో శనివారం భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు రావడంతో భయానక వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అదే సమయంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైంది. సర్దార్ సరోవర్ నర్మదా డ్యామ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో దేడియాపాడ్ సమీపంలో భూకంప కేంద్రం ఉంది.
Tags
2001 gujarat earthquake
bhuj earthquake
Earthquake
earthquake gujarat
Earthquake in Gujarat
earthquake in gujarat today
Gujarat
gujarat dwarka earthquake
gujarat earthquacke
gujarat earthquake
gujarat earthquake 2001
gujarat earthquake 2021
gujarat earthquake news
gujarat earthquake today
gujarat kutch earthquake
Gujarat News
gujarat worst earthquake
gujrat earthquake
kutch earthquake
latest earthquake in gujarat
nepal earthquake
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement