Earthquake in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ భూకంపం, పితోర్‌ఘర్‌కు ఈశాన్యంగా 48 కి.మీ దూరంలో రిక్టర్ స్కెల్‌పై 4 తీవ్రతతో భూకంపం
అక్టోబర్ 16న ఉత్తరాఖండ్‌లో రిచ్ స్కెల్‌పై 4 తీవ్రతతో భూకంపం సంభవించింది. వార్తా సంస్థ ANI ప్రకారం , ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌కు ఈశాన్యంగా 48 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్ పితోర్‌గఢ్‌కు 48 కి.మీ ప్రాంతంలో 4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఈ వార్తను ధృవీకరించింది.

Here's ANI News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement