Delhi Factory Fire Video: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, ఓ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, వీడియో ఇదిగో..

ఢిల్లీలోని బవానా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో మంటలు ఆర్పేందుకు 26 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Representative image (Photo Credit: Pixabay)

ఢిల్లీలోని బవానా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో మంటలు ఆర్పేందుకు 26 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement