Rapaka Varaprasad: జనసేన సమావేశంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం
మలికిపురంలో జరిపిన జనసేన కార్యక్రమానికి హాజరై రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌ను కలిశారు రాపాక వరప్రసాద్. 2019లో జనసేన తరపున గెలిచి వైసీపీలోకి వెళ్లారు రాపాక వరప్రసాద్.గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
జనసేన సమావేశంలో పాల్గొన్నారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. మలికిపురంలో జరిపిన జనసేన కార్యక్రమానికి హాజరై రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌ను కలిశారు రాపాక వరప్రసాద్. 2019లో జనసేన తరపున గెలిచి వైసీపీలోకి వెళ్లారు రాపాక వరప్రసాద్.గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)