Ghaziabad Shocker: యూపీలో దారుణం, చెల్లెలిని నగ్నంగా రూంకి పంపాలంటూ ప్రియురాలికి ప్రియుడి వేధింపులు, తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న 21 ఏళ్ల యువతి

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 21 ఏళ్ల యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి బాయ్‌ఫ్రెండ్ తన 14 ఏళ్ల సోదరితో శృంగారంలో పాల్గొనాలని కోరుతూ యువతిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఎక్స్‌లో వార్తను పంచుకున్న ఒక జర్నలిస్ట్ చెప్పాడు

The accused, identified as Nitesh Nishad, has been arrested. (Photo credits: X/@SachinGuptaUP)

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 21 ఏళ్ల యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి బాయ్‌ఫ్రెండ్ తన 14 ఏళ్ల సోదరితో శృంగారంలో పాల్గొనాలని కోరుతూ యువతిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఎక్స్‌లో వార్తను పంచుకున్న ఒక జర్నలిస్ట్ చెప్పాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో నితేష్ నిషాద్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు.  యూపీలో దారుణం, స్నేహితులతో కలిసి కోడలిపై మామ సామూహిక అత్యాచారం, అంతటితో ఆగకుండా ప్రైవేట్ పార్ట్‌లో ఇనుప రాడ్‌ని..

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement