Gujarat Bridge Collapse Video: వీడియో ఇదిగో, గుజరాత్‌లో పెద్ద శబ్దంతో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం సోమవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. బ్రిడ్జి కూలిన తర్వాత పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది.

Gujarat Bridge Collapse Video (Photo-ANI)

గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం సోమవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. బ్రిడ్జి కూలిన తర్వాత పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆ తర్వాత, కొన్ని సెకన్లలో, పాలన్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయిందని అక్కడున్న స్థానికులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. బ్రిడ్జి చుట్టూ స్థానికులు నిల్చున్నట్లు కూడా వీడియోలో చూడవచ్చు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement