Gujarat: గుజరాత్‌లో స్కూల్ పిల్లలు వ్యానుకు ఎలా వేలాడుతూ వెళుతున్నారో చూడండి, పశువులను వాహనాల్లో తరలిస్తున్నట్లు తీసుకువెళుతున్న వ్యాన్ డ్రైవర్
గుజరాత్‌లోని దాహోర్కి చెందిన ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ స్కూల్ విద్యార్థులను పశువులను వాహనాల్లో తరలిస్తున్నట్లు తీసుకుని వెళ్తున్నారు. కొంతమంది పిల్లలు కారు వెనుక వేలాడుతూ ఉండగా, చాలా మంది పైకప్పుపై కూర్చున్నారు. మరి కొందరిని మంది పిల్లలను వాహనం బానెట్ పై కూర్చోబెట్టాడు డ్రైవర్. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)