Punjab Floods: వీడియో ఇదిగో..పంజాబ్ వరదల్లో 10 మంది గల్లంతు, ఒకరిని కాపాడిన రెస్య్కూ టీమ్‌, కొట్టుకుపోయిన ఇన్నోవా కారు

భారీ వర్షాలు పంజాబ్‌ను ముంచెత్తాయి. ఒక్కసారిగా వరదలు రావడంతో ఇన్నోవా కారు వరదల్లో చిక్కుకుపోయింది. ఒకరిని రెస్య్కూ టీమ్ కాపాడగా కారులోని 10 మంది గల్లంతయ్యారు. రెస్య్కూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. వరదల్లో ఇన్నోవా కారు చిక్కుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Heavy Floods hits Punjab, 10 missing, one rescued(X)

Punjab, Aug 11: భారీ వర్షాలు పంజాబ్‌ను ముంచెత్తాయి. ఒక్కసారిగా వరదలు రావడంతో ఇన్నోవా కారు వరదల్లో చిక్కుకుపోయింది. ఒకరిని రెస్య్కూ టీమ్ కాపాడగా కారులోని 10 మంది గల్లంతయ్యారు. రెస్య్కూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. వరదల్లో ఇన్నోవా కారు చిక్కుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  వీడియో.. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్, స్విచ్ ఆన్ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్‌, 15న ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement