Lion Attack: వైరల్ వీడియో..సింహంతో వెకిలి చేష్టలు, చేతిని కొరికేసిన సింహం, వీడియో పాతదే కానీ వైరల్!
చనువిచ్చింది కదా అని సింహంతో ఆడితే ఇలాగే ఉంటుంది. జమైకాలోని ఓ జూలో ఉన్న సింహంతో వెకిలి చేష్టలు చేశాడు. సింహం నోట్లో చెయ్యి పెట్టి చెలగాటం ఆడగా ఆ వ్యక్తి వేళ్లను పట్టేసింది మృగ రాజు. అతికష్టం మీద సింహం నోట్లో నుంచి వేళ్లను విడిపించుకున్నాడు ఆ వ్యక్తి. వీడియో పాతదే కానీ ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది.
చనువిచ్చింది కదా అని సింహంతో ఆడితే ఇలాగే ఉంటుంది. జమైకాలోని ఓ జూలో ఉన్న సింహంతో వెకిలి చేష్టలు చేశాడు. సింహం నోట్లో చెయ్యి పెట్టి చెలగాటం ఆడగా ఆ వ్యక్తి వేళ్లను పట్టేసింది మృగ రాజు. అతికష్టం మీద సింహం నోట్లో నుంచి వేళ్లను విడిపించుకున్నాడు ఆ వ్యక్తి. వీడియో పాతదే కానీ ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, తాజ్ మహల్ హోటల్లో పప్పులో ప్రత్యక్షమైన జెర్రీ, GHMC అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Mystery Disease in Chhattisgarh: మరో అంతుచిక్కని వ్యాధి, ఛాతీ నొప్పితో పాటు నిరంతర దగ్గుతో 13 మంది మృతి, ఛత్తీస్గఢ్లో కలకలం రేపుతున్న మిస్టరీ వ్యాధి లక్షణాలు ఇవే..
Advertisement
Advertisement
Advertisement