High Security At Gandhi Bhavan: హైదరాబాద్ గాంధీభవన్ వద్ద హై సెక్యూరిటీ, హైడ్రా బాధితులు దాడి చేస్తారన్న అనుమానంతో పోలీస్ బందోబస్తు..వీడియో

హైడ్రా బాధితులు దాడి చేస్తారన్న అనుమానంతో గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ పెంచారు. గాంధీభవన్ చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఇళ్లను కూల్చుతోంది హైడ్రా. కూల్చివేతలను నిరసిస్తూ గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు మూసీ పరివాహక బాధితులు. ఈ నేపథ్యంలో బందోబస్తు పెంచారు.

Hydra Victims Effect High Security At Hyderabad Gandhi Bhavan(video grab)

హైడ్రా బాధితులు దాడి చేస్తారన్న అనుమానంతో గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ పెంచారు. గాంధీభవన్ చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఇళ్లను కూల్చుతోంది హైడ్రా. కూల్చివేతలను నిరసిస్తూ గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు మూసీ పరివాహక బాధితులు. ఈ నేపథ్యంలో బందోబస్తు పెంచారు.    ఆంధ్రా నుండి వచ్చి పదేళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు కూల్చేస్తామంటున్నారు..హరీశ్‌ రావుతో బాధితురాలు మొర..వీడియో 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now