హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు క్యూ కట్టారు. ఆంధ్ర నుండి వచ్చి పది ఏండ్ల క్రితం హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాము.. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి బఫర్ జోన్లో ఉంది కూలకొట్టేస్తాం అంటున్నారు అని మాజీ మంత్రి హరీశ్ రావు ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా పదేండ్లు EMIలు ఉన్నాయి.. EMI కట్టక పోతే మా మీదే కేసు వేస్తామని అంటున్నారు అన్నారు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Here's Video:
ఆంధ్ర నుండి వచ్చి పది ఏండ్ల క్రితం హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాము..
ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి బఫర్ జోన్లో ఉంది కూలకొట్టేస్తాం అంటున్నారు
ఇంకా పదేండ్లు EMIలు ఉన్నాయి.. EMI కట్టక పోతే మా మీదే కేసు వేస్తామని అంటున్నారు.
మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటున్న హైడ్రా… pic.twitter.com/vZJyP1fiRf
— Telangana Awaaz (@telanganaawaaz) September 28, 2024
మూసి (హైడ్రా) బాధితులు వారి గోడు చెప్తూ కన్నీరు పెట్టిన భాదితులు
వారి గోడు చూసి కన్నీటి పర్యంతమైన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి.@BRSparty @BRSHarish @BrsSabithaIndra @revanth_anumula pic.twitter.com/r5r2EP7zDz
— Telangana Awaaz (@telanganaawaaz) September 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)