హైడ్రా(Hydra) కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కూల్చివేతకు రెడీ అయింది. నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్(Nalla Mallareddy College) కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు పిర్యాదులు రాగా సర్వే చేసి ప్రభుత్వ స్థలం అని నిర్ధారించి కూల్చివేతలకు ఉపక్రమించింది హైడ్రా(Hydra Demolitions). కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఇక హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో యువతి దారుణ హత్యకు గురైంది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సమీపంలో 25 ఏళ్ల యువతి ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తలపై బండరాళ్లతో కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు(Medchal Police) వివరాలు సేకరిస్తున్నారు. మేడ్చల్‌లో యువతి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి.. పెట్రోల్ పోసి చంపిన వైనం, పోలీసుల దర్యాప్తు
Hydra is ready for demolitions at Nalla Malla Reddy Educational Institution Compound Wall
హైదరాబాద్:
హైడ్రా కూల్చివేతలకు రంగం సిద్ధం
ఘట్కేసర్ లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కూల్చివేతకు రెడీ
నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు పిర్యాదులు
సర్వే చేసి ప్రభుత్వ స్థలం అని నిర్ధారించి… pic.twitter.com/q4b8yHp7bW
— Telangana Awaaz (@telanganaawaaz) January 25, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)