ఓ వైపు హైడ్రా మరోవైపు జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు9GHMC Demolitions).. వెరసీ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా ఉప్పల్ చిలకనగర్(Uppal) డివిజన్ కళ్యాణపురి దగ్గర పాల బూత్‌ని కూల్చేశారు జీహెచ్‌ఎంసీ అధికారులు.
అన్యాయంగా తన పాల బూత్(Milk Booth) ను కూల్చేశారని పెట్రోల్ డబ్బా పట్టుకొని మహిళ నిరసన వ్యక్తం చేసింది. గత 20 సంవత్సరాల నుండి నడుపుతున్న పాల బూత్ ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్యాయంగా షాపు కూల్చేసి తన పొట్ట కొట్టారని, తనకు న్యాయం చేయాలని పెట్రోల్ డబ్బా పట్టుకొని జీహెచ్ఎంసీ వాహనాల ముందు బైఠాయించింది మహిళ.
GHMC demolitions milk booth at Uppal
అన్యాయంగా తన పాల బూత్ ను కూల్చేశారని పెట్రోల్ డబ్బా పట్టుకొని మహిళ నిరసన
ఉప్పల్ - చిలక నగర్ డివిజన్ కళ్యాణపురి పార్క్ దగ్గర గత 20 సంవత్సరాల నుండి నడుపుతున్న పాల బూత్ ను కూల్చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
అన్యాయంగా షాపు కూల్చేసి తన పొట్ట కొట్టారని, తనకు న్యాయం చేయాలని పెట్రోల్ డబ్బా… pic.twitter.com/wO4Jkj0gbc
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)