KL Rahul Video Viral: టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ జాతీయ గీతం పాడుతున్న వేళ ఏం చేశాడో తెలిస్తే, అవాక్కవుతారు..

జింబాబ్వే, భారత్ మధ్య హరారే వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో కూడా జాతీయ గీతాలాపన జరిగింది. ఈ సమయంలో జట్టు సారధి కేఎల్ రాహుల్.. తన నోట్లో ఉన్న చూయింగ్‌ గమ్‌ను తీసేశాడు

KL Rahul celebrating his hundred (Photo credit: Twitter)

జింబాబ్వే, భారత్ మధ్య హరారే వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో కూడా జాతీయ గీతాలాపన జరిగింది. ఈ సమయంలో జట్టు సారధి కేఎల్ రాహుల్.. తన నోట్లో ఉన్న చూయింగ్‌ గమ్‌ను తీసేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన రాహుల్ ఫ్యాన్స్ ’అతను నిజంగా ఒక జెంటిల్‌మెన్ అని పొగుడుతున్నారు. రాహుల్‌ను చూస్తే చాలా గర్వంగా ఉందని మరికొందరు అంటున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement