PM Modi on KCR's Daughter: వీడియో ఇదిగో, ఎమ్మెల్సీ కవితపై మోడీ సంచలన వ్యాఖ్యలు, కేసీఆర్ కూతురుకి లాభం చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి

కేసీఆర్ కూతురుకి లాభం చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి. మీకు, మీ పిల్లలకు, కుటుంబ సభ్యులకు మంచి జరగాలంటే బీజేపీకి ఓటు వేయండి - ప్రధాని మోడీ

PM Modi in US (Photo-Twitter/PMO India)

మహారాష్ట్ర - భోపాల్‌లో వందే భారత్ రైలు ప్రారంభోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ కూతురుకి లాభం చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి. మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలంటే బీజేపీకి ఓటు వేయండని మోడీ అన్నారు.

Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement