Telangana Shocker: బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్, హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ తల్లిదండ్రులు మండిపాటు

నిర్మల్ జిల్లా బాసర IIITలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొనిఆత్మహత్య చేసుకుంది. కాగా స్వాతి ప్రియ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పేర్కిట్. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేశారు.

IIIT-Basara student found dead in hostel room Parents Protest in College (Photo-Video Grab)

నిర్మల్ జిల్లా బాసర IIITలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొనిఆత్మహత్య చేసుకుంది. కాగా స్వాతి ప్రియ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పేర్కిట్. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేశారు. మేము రాకముందే శవాన్ని హాస్పిటల్ మార్చురీకి ఎందుకు తీసుకొచ్చారని పోలీస్ గల్లా పట్టుకొని స్వాతి ప్రియ తల్లి నిలదీసింది. తమ కూతురు ర్యాగింగ్‌కు బలైందంటూ.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే దానికి పోలీసులు సహకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

వీడియో ఇదిగో, శివరాంపల్లి ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం, రోడ్డు మీద భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్

IIIT-Basara student found dead in Hostel Room

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement