Coronavirus in India: గత 24 గంటల్లో 89,129 మందికి కరోనా నిర్ధారణ, 714 మంది కరోనా కారణంగా మృతితో 1,64,110కు చేరుకున్న మరణాల సంఖ్య, దేశంలో 6,58,909 యాక్టివ్ కేసులు
దేశంలో గత 24 గంటల్లో 89,129 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న 44,202 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,92,260కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 714 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,64,110కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,15,69,241 మంది కోలుకున్నారు. 6,58,909 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 7,30,54,295 మందికి వ్యాక్సిన్లు వేశారు.
దేశంలో గత 24 గంటల్లో 89,129 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న 44,202 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,92,260కు చేరింది.
India reports 89,129 new #COVID19 cases, 44,202 discharges, and 714 deaths in the last 24 hours, as per the Union Health Ministry.
Total cases: 1,23,92,260
Total recoveries: 1,15,69,241
Active cases: 6,58,909
Death toll: 1,64,110
Total vaccination: 7,30,54,295 pic.twitter.com/Mi4pZmf5ok
— ANI (@ANI) April 3, 2021
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement