COVID in India: దేశంలో ఆందోళనకరంగా కరోనా మరణాలు, నిన్న‌ ఒక్కరోజే 1,733 మంది మృతి, కొత్త‌గా 1,61,386 క‌రోనా కేసులు న‌మోదు

దేశంలో కొత్త‌గా 1,61,386 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 2,81,109 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 16,21,603 మంది చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనాతో నిన్న‌ 1,733 మంది ప్రాణాలు కోల్పోయారు.

Coronavirus in India (Photo Credits: PTI)

దేశంలో కొత్త‌గా 1,61,386 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 2,81,109 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 16,21,603 మంది చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనాతో నిన్న‌ 1,733 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,97,975కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 3,95,11,307గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.26 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 167.29 కోట్ల డోసుల‌ వ్యాక్సిన్లు వినియోగించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement